హోమ్ / వంటకాలు / బాదం పూరి స్వీట్

Photo of Badam puri sweet by Pasumarthi Poojitha at BetterButter
716
9
0.0(0)
0

బాదం పూరి స్వీట్

Jan-23-2019
Pasumarthi Poojitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదం పూరి స్వీట్ రెసిపీ గురించి

యుమ్మీ అండ్ డెలీషియస్ డిష్ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్పు
  2. బియ్యం పిండి సగం కప్పు
  3. యాలుకల పొడి 2 స్పూన్స్
  4. పంచదార 1 కప్పు
  5. నీళ్లు 2 కప్పు లు
  6. బాదం 10 గింజలు
  7. నూనె ఫ్రై కి సరిపడా
  8. నెయ్యి 4,5 టేబుల్ స్పూన్స్
  9. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో బాదం పప్పులు వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో లో బియ్యం పిండి,మైదా ,ఉప్పు,యాలుకల పొడి,బాదం పొడి,నెయ్యి 1 స్పూన్,కాచిన పాలు సరిపడా పోసుకుంటు ముద్ద ల కలుపుకోవాలి, తడి బట్ట వేసుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని చపాతీ ల ఒత్తుకోవాలి ,చపాతీ పైన ఒక గిన్నె లో నెయ్యి వేసి అందులో బియ్యం పిండి వేసి కలిపిన దానిని చపాతీ పై రాసుకోవాలి,ఫోటో లో చూపించినట్టు గా చేసుకోవాలి.
  4. అన్ని ఈ షేప్ లో చేసి పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి నూనె పోసుకొని వేడి అయ్యాక బాదం పూరి ని నూనె లో వేసి రంగు మారె వరకు ఫ్రై చేసుకోవాలి.
  6. ఈ లోపు ఇంకో పోయి పై గిన్నె పెట్టి అందులో పంచదార వేసుకొని నీళ్లు 1 కప్ నారా పోసుకొని తీగ పాకం వచ్చే వరకూ మరగివ్వలి,అందులో యలుకల పొడి వేసుకొని కలుపుకోవాలి.
  7. ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న బాదం పూరి ల ను కొంచం చల్లారాక పాకం లో వేసుకొని 5 నిమిషాలు ఆగిన తర్వాత బాగపీల్చుకుంటుంది.
  8. ఇప్పుడు ఒక ప్లేట్ లో కి తీసుకొని పిస్తా తో డెకరేషన్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే చాలా బాగుంటుయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర