BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పూరి

Photo of Puri by Pamidi Reshmitha at BetterButter
195
3
0(0)
0

పూరి

Jan-23-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి రెసిపీ గురించి

ఇది చాలా రుచి కరమైన వంటకం చేసుకోవడం తేలిక

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఆటా1/4కేజీ
  2. ఉప్పు తగినంత
  3. నూనె డీఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందు గా ఆటా పిండిలో కోంచెం నూనె ఉప్పు వేసి నీటి తో మద్దలా కలిపి పక్కన పెట్టకోవాలి
  2. తరువాత డిఫ్రైకి సరిపడా నూనె పొయ్యమీద పెట్టి కాగనివ్వాలి
  3. ఈలోపు పిడిని పూరీ లా చేసుకోవాలి
  4. తరువాత వేడి నూనె లో వేసి రెండు వైపులా వేగక తీసి పక్కన పెట్టాలి
  5. వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర