హోమ్ / వంటకాలు / భక్ష్యాలు (హోలిగి)

Photo of Holigi by Gadige Maheswari  at BetterButter
897
2
0.0(0)
0

భక్ష్యాలు (హోలిగి)

Jan-24-2019
Gadige Maheswari
180 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

భక్ష్యాలు (హోలిగి) రెసిపీ గురించి

గోధుమ పిండి పూర్ణమ్ ఉపయోగించి చేసినా వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి - 1/2 కేజీ
  2. బెల్లం - 1/2 కేజీ
  3. మైదా పిండి - 1/4 కేజీ
  4. కందిపప్పు - 1/2 కేజీ
  5. నూనె తగినంత
  6. పసుపు చిటికెడు

సూచనలు

  1. గోధుమ పిండి మైదా పిండి ని ఒక పాత్రలో తీసుకుని తగినంత నీరు పోసి బజ్జి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుని ఒక కప్పు నూనె వేసి బాగా కలిపి ఒక గంట నానబెట్టాలి
  2. కందిపప్పు లో పసుపు నూనె వేసి ఉడికించాలి. అది కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసి మెత్తగా ఉడికించాలి
  3. ఉడికిచిన పప్పు ను గ్రైండ్ చేసుకోవాలి
  4. పిండిని చేతిలో తీసుకొని వేడాలుపుగా చేసి దాని మధ్యలో పూర్ణం పెట్టి దానిని ఒక పాలిథిన్ కవర్ పై పెట్టి చేతితో గుండ్రంగా వొత్తుకోవాలి.
  5. పెనం పై నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే నంఢీ హోలిగి రెఢీ
  6. వీటిని నెయ్యి వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర