Photo of Korean donuts by Pasumarthi Poojitha at BetterButter
492
3
0.0(1)
0

Korean donuts

Jan-24-2019
Pasumarthi Poojitha
60 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • కఠినము
  • కిట్టి పార్టీలు
  • చైనీస్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 2 కప్పు లు
  2. గుడ్డు 1
  3. వెనిల ఎసెన్సు 1 టేబుల్ స్పూన్
  4. ఉప్పు చిటికెడు
  5. నీళ్లు కొద్దిగా
  6. ఈస్ట్ పొడి 2 టేబుల్ స్పూన్
  7. పాలు 1 చిన్న గ్లాస్
  8. పంచదార 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా కాచిన పాలు కొన్ని తీసుకొని అందులో ఈస్ట్ పొడి ,పంచదార,వేసి 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో మైదా కొద్దిగా వేసి,ఉప్పు,గుడ్డు,ఈస్ట్ వేసిన పాలు,వేనిల ఎసెన్సు,పోసి కలుపుకోవాలి మిగిలిన పిండి కూడా వేసి ముద్ద ల కలుపుకోవాలి, ఆ గిన్నె లో నూనె రాసి మైదా ముద్ద ను పెట్టి 40 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి.
  3. ఆ ముద్ద పొంగుతుంది మళ్ళీ కలుపుకొని ఆ ముద్ద ని పైన సాఫ్ట్ గా చేతితో అద్దుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  4. ఒక ముద్ద ను తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి.
  5. అన్ని ఇలా ఫోటో లో చిపించినట్టుగా చేసుకొని పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసి చిన్న మంట పై డోనట్స్ ఫ్రై చేసుకోవాలి రంగు మారె వరకు అన్ని అలానే ఫ్రై చేసుకోవాలి.
  7. వేడి వేడి డోనట్స్ రెడీ .....

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Pamidi Reshmitha
Jan-24-2019
Pamidi Reshmitha   Jan-24-2019

Nice

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర