కారం బూంది | Boondi kara Recipe in Telugu

ద్వారా sneha gilla  |  24th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Boondi kara recipe in Telugu,కారం బూంది, sneha gilla
కారం బూందిby sneha gilla
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

3

0

కారం బూంది వంటకం

కారం బూంది తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Boondi kara Recipe in Telugu )

  • శనిగపిండి 1 1/2 కప్
  • బియ్యపుపిండి 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • పల్లీలు 1/2 కప్
  • కరివేపాకు 2 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు
  • ఆయిల్ డీప్ ఫ్రై కి

కారం బూంది | How to make Boondi kara Recipe in Telugu

  1. ముందుగా శనిగపిండి,బియ్యపుపిండి ఉప్పు,నీళ్ళు పోసి జారుడుగా కలుపుకోవాలి.
  2. తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి వేడయ్యేక చిల్లుల గిన్నె సహాయంతో పిండిని నెమ్మదిగా ఆయిల్ లో జల్లించాలి
  3. అవి ఫ్రై అయ్యాక తీసి పల్లీలు,కరివేపాకు కూడా ఫ్రై చేసి తీసి బూందిలో మిక్స్ చేయాలి.
  4. వాటిమీద ఉప్పు,కారం చల్లి కలిపి ఒక డబ్బాలో నిల్వచేసుకోండి.

Reviews for Boondi kara Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo