హోమ్ / వంటకాలు / కారం బూంది

Photo of Boondi kara by sneha gilla at BetterButter
430
4
0.0(0)
0

కారం బూంది

Jan-24-2019
sneha gilla
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం బూంది రెసిపీ గురించి

శనిగపిండితో చేస్తాము.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 6

  1. శనిగపిండి 1 1/2 కప్
  2. బియ్యపుపిండి 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. పల్లీలు 1/2 కప్
  6. కరివేపాకు 2 రెమ్మలు
  7. వెల్లుల్లి రెబ్బలు
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా శనిగపిండి,బియ్యపుపిండి ఉప్పు,నీళ్ళు పోసి జారుడుగా కలుపుకోవాలి.
  2. తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి వేడయ్యేక చిల్లుల గిన్నె సహాయంతో పిండిని నెమ్మదిగా ఆయిల్ లో జల్లించాలి
  3. అవి ఫ్రై అయ్యాక తీసి పల్లీలు,కరివేపాకు కూడా ఫ్రై చేసి తీసి బూందిలో మిక్స్ చేయాలి.
  4. వాటిమీద ఉప్పు,కారం చల్లి కలిపి ఒక డబ్బాలో నిల్వచేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర