సజ్జ వడలు | Bajra vadas Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  25th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bajra vadas by Vasuki Pasupuleti at BetterButter
సజ్జ వడలుby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

సజ్జ వడలు వంటకం

సజ్జ వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bajra vadas Recipe in Telugu )

  • పావుకేజీ సజ్జపిండి
  • ఉప్పు సరిపడే
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిరపకాయలు 3
  • కొత్తిమీర కరివేపాకు 3 రెమ్మలు
  • నూనె సరిపడే
  • జీలకర చేటకెడు
  • షోడ ఉప్పు చిటికెడు
  • అల్లం ముక్కలు ఒక చెంచా

సజ్జ వడలు | How to make Bajra vadas Recipe in Telugu

  1. పావుకేజీ సజ్జపిండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర కొత్తిమీర కరివేపాకు షాఢ ఉప్పు
  2. అన్ని వేసి బాగా కలపాలి
  3. ఇలాగ బాగా కలపాలి
  4. బాoడలి లో నూనె వేసి బాగా కాసి వడలు వేయాలి
  5. ఇలాగ దోరగా వేపాలి
  6. రుచికరమైన సజ్జ వడలు సిద్ధం

నా చిట్కా:

సజ్జవడలు బెల్లము తో కూడా చేయవచ్చు

Reviews for Bajra vadas Recipe in Telugu (0)