BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Bajra vadas

Photo of Bajra vadas by Vasuki Pasupuleti at BetterButter
0
4
0(0)
0

సజ్జ వడలు

Jan-25-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జ వడలు రెసిపీ గురించి

సజ్జపిండి లో ఉప్పు ఉల్లిపాయలు మిరపకాయలు వేసి కలపాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పావుకేజీ సజ్జపిండి
  2. ఉప్పు సరిపడే
  3. ఉల్లిపాయలు 2
  4. పచ్చిమిరపకాయలు 3
  5. కొత్తిమీర కరివేపాకు 3 రెమ్మలు
  6. నూనె సరిపడే
  7. జీలకర చేటకెడు
  8. షోడ ఉప్పు చిటికెడు
  9. అల్లం ముక్కలు ఒక చెంచా

సూచనలు

  1. పావుకేజీ సజ్జపిండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర కొత్తిమీర కరివేపాకు షాఢ ఉప్పు
  2. అన్ని వేసి బాగా కలపాలి
  3. ఇలాగ బాగా కలపాలి
  4. బాoడలి లో నూనె వేసి బాగా కాసి వడలు వేయాలి
  5. ఇలాగ దోరగా వేపాలి
  6. రుచికరమైన సజ్జ వడలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర