హోమ్ / వంటకాలు / గోధుమపిండి తీపి దోసెలు.

Photo of Wheat flour sweet dosa by దూసి గీత at BetterButter
202
6
0.0(0)
0

గోధుమపిండి తీపి దోసెలు.

Jan-25-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి తీపి దోసెలు. రెసిపీ గురించి

పాత తరం లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ తీపి దోశెలు చేసేవారు.ఇది చాలా సంప్రదాయమైన,ఆరోగ్యమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • ఆంధ్రప్రదేశ్
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. గోధుమపిండి : 1, కప్పు.
 2. వరిపిండి : 1/2, కప్పు.
 3. బెల్లం : 1/4 కప్పు.
 4. ఉప్పు : 1/4 చెంచా.

సూచనలు

 1. గోధుమపిండి,వరిపిండీ ఉప్పు వేసి కలిపి,బెల్లం కరిగించి వడకట్టేక ఆ బెల్లం నీళ్ళతో దోశెల పిండిలా కలుపుకోవాలి ‌
 2. ఈ పిండి ఓ 10 నిమిషాలు పక్కనుంచి తర్వాత అట్లు పోసుకోవాలి. భిన్నమైన రుచితో ఈ అట్లు చాలా బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర