హోమ్ / వంటకాలు / ముల్లంగి ఆకు పకోడీ

Photo of Raddish leaf pakoda by kalyani shastrula at BetterButter
458
3
0.0(0)
0

ముల్లంగి ఆకు పకోడీ

Jan-25-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి ఆకు పకోడీ రెసిపీ గురించి

సెనగపిండి ,ముల్లంగి ఆకుతో ఫ్రై ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక పెద్ద కప్ ముల్లంగి ఆకులు
  2. సెనగపిండి దాదాపు అర కప్
  3. బియ్యంపిండి ముప్పావు కప్
  4. జిలకర స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. పచ్చిమిర్చి నాలుగు ,/పండుమిర్చి
  7. పల్లీలు గుప్పెడు
  8. చిటికెడు ఇంగువ
  9. చిటికెడు పసుపు
  10. ఒక స్పూన్ ధనియా పొడి
  11. ఒక స్పూన్ నువ్వులు
  12. వేసుకుంటే అల్లం వెల్లులి పేస్ట్ ,ఉల్లి తురుము
  13. నూనె గోలించడానికి సరిపడా
  14. కొత్తిమీర ,కరివేపాకు

సూచనలు

  1. మొదలు ముల్లంగినుండి ఆకులను వేరు చేసి శుభ్రం చేసుకోవాలి
  2. వీటిని చిన్నగా కోసి పెట్టుకోవాలి .వీటితో పాటు కొత్తిమీర పల్లీలు ,కరివేపాకు ,సన్నగా తరిగిన మచ్చిమిర్చి ,అన్నీ సిద్ధం చేసుకోవాలి
  3. వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని ,ఉప్పు ఇంగువ ,పసుపు, జిలకర ,ధనియపొడి ,నువ్వులు ,వేసి సెనగపిండి ,కొద్దిగా బియ్యంపిండి వేసి పెట్టుకోవాలి.
  4. దీనికి కొంచెం నీళ్లు చిలకరించి పకోడీ కి అనుకూలమైన ముద్దగా చేసుకోవాలి
  5. మూకుడులో నూనెవేసి వేడిచేయాలి
  6. కాగుతున్న నూనెలోసిద్దంచేసుకున్న పిండి ముద్దను పకోడిలాగా వేసుకోవాలి
  7. బాగా వేగాక పకోడీ తీసి ,మళ్లీ ఇంకో వాయ వేసుకొని గోలించుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర