హోమ్ / వంటకాలు / నువ్వుల పట్టి(chikki)

Photo of Sesame seeds chikki by Aparna Reddy at BetterButter
759
5
0.0(0)
0

నువ్వుల పట్టి(chikki)

Jan-25-2019
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల పట్టి(chikki) రెసిపీ గురించి

సంక్రాంతి పండుగ కు మహారాష్ట్రలో తప్పనిసరిగా చేసుకొనే వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మిళితం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 3 చెంచాల శెనగ పిండి
  2. 3 కప్పుల నువ్వులు
  3. 2 కప్పుల పంచదార
  4. 1/2కప్ ఎండుకొబ్బరి పొడి
  5. 4 చెంచాల నెయ్యి
  6. నీళ్లు తగినంత
  7. జీడిపప్పు
  8. ఎండు ద్రాక్ష
  9. రోజా పువ్వు రెక్కలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి అందులో నూనె లేకుండా నువ్వులు వేయించుకోవాలి.
  2. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె తీసుకొని పంచదార వేసుకొని స్టవ్ మీద పట్టుకోవాలి.పంచదార మునిగే వరకు నీళ్లు పోసుకొని తీగ పాకం వచ్చే వరకు ఆగాలి.
  3. ఇప్పుడు వేయించి ఉంచిన నువ్వులు వేసుకొని కొంచెం కొంచెం గా శెనగ పిండిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
  4. మద్య మద్య లో నెయ్యి వేసుకోవాలి.ఇది దగ్గర పడ్డాక నెయ్యి రాసిన పళ్ళెంలో వేసుకొని చపాతీ కర్రతో పలుచగా వత్తుకోవాలి.
  5. పై భాగం లో మనకు నచ్చిన విధముగా జీడిపప్పు, ఎండుద్రాక్ష, వేసుకోవాలి.
  6. చల్లారిన తరువాత బిల్లలుగా కట్ చేసుకోవలెను.
  7. అంతే శెనగ పిండి,నవ్వులతో చేసిన నువ్వుల చిక్కి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర