హోమ్ / వంటకాలు / బియ్యం పిండి కారం మురుకులు

Photo of Rice flour murukulu by Pasumarthi Poojitha at BetterButter
2312
3
0.0(0)
0

బియ్యం పిండి కారం మురుకులు

Jan-25-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి కారం మురుకులు రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టేస్టీ రెసిపీ సాయంత్రం స్నాక్ కి బెస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది,కరకరలాడుతూ....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి 2 కప్పు లు
  2. శనగ పిండి సగం కప్పు
  3. ఉప్పు సరిపడా
  4. కారం 1 స్పూన్
  5. నువ్వులు 1 టేబుల్ స్పూన్
  6. నూనె ఫ్రై కి సరిపడా
  7. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి,శనగపిండి,ఉప్పు,కారం,నువ్వులు,కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోవాలి, నీళ్లు పోసుకొని ముద్ద ల కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి.
  2. మురుకులు పిండి ఒత్తు కునే ది తీసుకొని అందులో నూనె రాసి మురుకులు ముద్ద ను పెట్టుకోవాలి.
  3. పోయి వెలిగించి కలై పెట్టి నూనె పోసుకొని వేడి అయ్యాక మురుకులు నూనె లో ఒత్తుకోవాలి చక్రం లాగా అంతే 5 నిమిషాలు వేగిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
  4. వేడి వేడి ఒక డబ్బా లో టైటు మూత ఉండేలా పెట్టుకుంటే మెత్తగా అవ్వకుండా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర