హోమ్ / వంటకాలు / వాము పూస

Photo of Carom seeds sev  by Pamidi Reshmitha at BetterButter
673
3
0.0(0)
0

వాము పూస

Jan-26-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము పూస రెసిపీ గురించి

శనగపిండి తో చేసే వంటకం కారంపుస అనికూడా అంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి1/2కేజీ
  2. బియ్యపిండి 50గ్రాములు
  3. వాము నాలుగు స్పూన్
  4. పచ్ఛమిర్చి 10
  5. అల్లం చిన్నముక్క
  6. ఉప్పు తగినంత
  7. నూనె డీఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందు గా ఒక మిక్స్క్ జార్ లో వాము పచ్ఛమిర్చి అల్లం ఉప్పు వేసి కోంచేం నీరు పోసి మెత్తగా చేసుకోవాలి
  2. ఒక పళ్ళెం లో శనగపిండి బియ్యం పిండి తీసుకుని పచ్ఛమిర్చి ఫేస్టు వేసుకుని నీరు పోసి మద్దలాగా కలుపుకోవాలి
  3. తరువాత డీఫ్రైకి సరిపడా నూనె పోసి పోయ్యమీద పెట్టి కాగనివ్వాలి
  4. కారంపుస గిద్దెలో పిండి పెట్టి కాగేనూనె లో వేసి రెండు వైపులా వేగనివ్వాలి
  5. తరువాత తీసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర