Photo of chapati  by Pamidi Reshmitha at BetterButter
891
3
0.0(0)
0

చపాతీ

Jan-26-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చపాతీ రెసిపీ గురించి

చపాతీ గోదుమపిండితో చేసేవంట జర్నీ కి బాగా ఉపయెగపడుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. గోదుమపిండి1గ్లాసు
  2. ఉప్పు తగినంత
  3. నూనే వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందు గా ఒక పళ్ళెం లో గోదుమపిండి తీసుకోవాలి
  2. తరువాత దానిలో కోంచెం నూనె ఉప్పు వేసి నీరు పోసి ముద్దలాగా చేసుకోవాలి
  3. అరగంట నానక చిన్ని చిన్న ముద్దలాగా చేసుకుని పోడిపిండి అద్దుకుని చపాతీలు చసుకోవాలి
  4. తరువాత పొయ్యమీద పెనంపెట్టి రెండు వైపులా వేగనివ్వాలి
  5. కావాలంటే నూనే వేసుకోవచ్ఛు లేకపోతే లేదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర