హోమ్ / వంటకాలు / బియ్యం పిండి తో కేక్

Photo of Rice flour cake by lakshmi kumari at BetterButter
890
3
0.0(0)
0

బియ్యం పిండి తో కేక్

Jan-26-2019
lakshmi kumari
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి తో కేక్ రెసిపీ గురించి

చాలా సులువు, ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • దక్షిణ భారతీయ
  • బేకింగ్
  • వాటితో పాటు తినేవి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 1 కప్
  2. కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్
  3. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్
  4. బేకింగ్ సోడా 1/4టీ స్పూన్
  5. ఉప్పు చిటికెడు
  6. బెల్లం తురుము 1/2కప్
  7. మిల్క్ మెయిడ్ 1/4 కప్
  8. వెన్న 1/4 కప్
  9. ఏలకుల పొడి 1/4 టీ స్పూన్
  10. పెరుగు 1/4 కప్
  11. బెల్లం తురుము

సూచనలు

  1. బియ్యం పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్, ఏలకుల పొడి, కార్న్ ఫ్లోర్, ఉప్పు కలిపి జల్లించుకోవాలి.
  2. ఒక గిన్నె లో పేరుగువెన్న, బెల్లం తురుము వేసుకోవాలి.
  3. బాగా బీట్ చేయాలి.
  4. మిల్క్ మెయిడ్ వేసుకోవాలి.
  5. క్రీమ్ ల అయ్యేదాకా కలుపుకోవాలి.
  6. జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి.
  7. నెమ్మదిగా కలుపుకోవాలి.
  8. బేకింగ్ (pan) గిన్నె కి వెన్న రాసి, పిండిని వేసుకోవాలి.
  9. ప్రెశర్ కుక్కర్ వేడి చేసుకోవాలి
  10. కుక్కర్ లో స్టాన్డ్ పేట్టి , దానిపైన, కేక్ గిన్నె పెట్టుకోవాలి
  11. కుక్కర్ మూతకి ఉండే రబ్బర్ తీసేసి, కుక్కర్ పైన మూత పెట్టుకోవాలి
  12. విజిల్ పెట్టకూడదు
  13. పొయ్యి మంట మీడియం లో పెట్టుకోవాలి
  14. 25 నిముషాలు అయిన తర్వాత, టూత్ పిక్ పెటి చూసుకోవాలి
  15. ఉడికిన తర్వాత తీసి, చల్లారేక, కట్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర