హోమ్ / వంటకాలు / చిల్లా

Photo of cheela  by SwathiBindhu Peeta at BetterButter
494
3
0.0(0)
0

చిల్లా

Jan-26-2019
SwathiBindhu Peeta
25 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిల్లా రెసిపీ గురించి

ప్రోటీన్లు ఎక్కువగా వుండే పదార్థం. ఉదయం అల్పాహారం గా బాగా ఉపయోగపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ 1 కప్పు
  2. శనగపిండి 1 కప్పు
  3. జీలకర్ర 1 స్పూను
  4. ఉప్పు 1/2 స్పూను
  5. కారం 1 స్పూను
  6. మజ్జిగ 1 కప్పు
  7. సోడా ఉప్పు చిటికెడు
  8. నీళ్ళు కలపడానికి సరిపడా అంత
  9. నూనె 3 స్పూన్లు
  10. For topping
  11. టమాటో 2
  12. ఉల్లిపాయలు 1
  13. పచ్చిమిరపకాయ 2
  14. క్యప్సికమ్ 1
  15. క్యారెట్ 2
  16. కొత్తిమీర 1 స్పూను
  17. కారం 1.స్పూన్
  18. ఉప్పు 1 స్పూన్
  19. చీజ్ 3 ముక్కలు
  20. గరంమసాలా 1 స్పూన్

సూచనలు

  1. ముందు గా ఒక. గిన్నె లో బొంబాయి రవ్వ, శనగ పిండి, జీలకర్ర, కొంచం ఉప్పు, కారం, సోడా ఉప్పు మజ్జిగ వేసుకుని బాగా దోశ పిండిలా కలుపుకోవాలి.
  2. శనగపిండి
  3. జీలకర్ర
  4. ఉప్పు, కారం, సోడా ఉప్పు.
  5. మజ్జిగ
  6. ఎటువంటి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి.
  7. టాప్ ఇంగ్ కోసం టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, క్యారట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరిగి పెట్టుకుని అందులో కొంచం ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.
  8. తవ్వ ను పొయ్యి.మీద పెట్టి, బాగా వేడి అయ్యాక దోశ లా వేసుకోవాలి.
  9. పైన చేసుకున్న తొప్పింగ్ మిశ్రమాన్ని ఈ దోశ.మీద వేసుకుని కొంచం నూనె కూడా వేసుకుని..మూత పెట్టాలి.
  10. చివరిగా కొంచం తరిగిన చీజ్ వేసుకుని ఒక. నిముషం పాటు వుంచుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడమే
  11. తయారైన చిల్లా
  12. దీనిని వేడి వేడి గా నల్లకారం మరియు వేరుశనగ పప్పు చట్నీ తో తింటే రుచి చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర