హోమ్ / వంటకాలు / గోధుమపిండి ప్లమ్ కేక్

Photo of Wheatflour Plum Cake by Pravallika Srinivas at BetterButter
527
6
0.0(0)
0

గోధుమపిండి ప్లమ్ కేక్

Jan-26-2019
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి ప్లమ్ కేక్ రెసిపీ గురించి

ఈ కేక్ గోధుమపిండి, పంచదార ,గుడ్లు వేసి చేసినది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • మిళితం
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి - పావు కేజీ
  2. పంచదార - పావు కేజీ
  3. గుడ్లు - 5
  4. బేకింగ్ పొడి - 1.5 స్పూను
  5. బేకింగ్ సోడా - అర స్పూను
  6. వెన్న - 200 గ్రాములు
  7. వనిల్లా ఎసెన్స్ - అర స్పూను

సూచనలు

  1. ముందుగా పంచదారను మిక్సీ జార్లో మెత్తగా పొడి కొట్టుకోవాలి.
  2. పొడి పదార్ధాలు అన్ని కలుపుకోవాలి.
  3. హాండ్ బ్లెండెర్ లేని వారు తడిపిండి మిక్సీ జార్లో పొడి పదార్ధాలు,కరిగించి చల్లార్చిన వెన్న,గుడ్లు అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు కేక్ పాత్రకు వెన్న రాసి పైనుంచి గోధుమపిండి చల్లి డస్టింగ్ చేసుకోవాలి.
  5. గ్రైండ్ చేసిన కేక్ మిశ్రమం వేసి ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి.ఇలా చేయడం వలన ఫ్లఫీగా వస్తుంది.
  6. నేను ఇసుక స్టాండ్ ఉండే కేక్ పాత్రలో చేసాను.ముందుగా ఇసుక స్టాండ్ ని పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు వేడిచెయ్యాలి.
  7. ఇప్పుడు కేక్ మిశ్రమం వేసిన పాత్రను ఇసుక పాత్ర మీద పెట్టుకోవాలి.
  8. చిన్న మంట మీద 50 నిమిషాల నుండి గంట వరకు బేక్ చేసుకోవాలి.
  9. టూత్పిక్ తో మధ్యమధ్యలో చెక్ చేస్తూ ఉండండి.పిండి అంటకుండా ఉంటే కేక్ తయారు అయినట్టే.
  10. స్టవ్ ఆపి 5 నిమిషాల తర్వాత ప్లేట్ లోకి తీసుకుని సమానంగా ముక్కలు కోసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర