హోమ్ / వంటకాలు / బియ్యపు పిండి కచోరీ తో టమోటో పచ్చడి

Photo of Moong studded kachori with tomato chutney by Anitha Rani at BetterButter
934
3
0.0(0)
0

బియ్యపు పిండి కచోరీ తో టమోటో పచ్చడి

Jan-26-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యపు పిండి కచోరీ తో టమోటో పచ్చడి రెసిపీ గురించి

బియ్యపు పిండి లో పెసరపప్పు కలిపి డీప్ ఫ్రై చేసే కచోరీ.టమోటో చుటనీ తో తింటే పుల్లగా తియ్యగా రుచి గా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపు పిండి 250 గ్రా
  2. పెసర పప్పు 50 గ్రా
  3. పచ్చిమిర్చి 6
  4. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. పల్లి పప్పులు వేయించినవి 4 టేబుల్ స్పూన్స్
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  8. టమోటో పచ్చడి....
  9. .టమోటో ముక్కలు 1కప్
  10. ఉప్పు సరిపడా
  11. పోపు గింజలు 1 టేబుల్ స్పూ
  12. నూనె 2 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ఒక వేడల్పాటి బేసిన్ తీసుకొని బొయ్యపు పిండి జల్లించు కోవాలి.
  2. అందులో నానబెట్టిన పెసరపప్పు,పచ్చి మిర్చి, కొత్తిమీర ముద్ద,ఉప్పు,కారము, పల్లీలు వేసి కలపాలి.
  3. స్టవ్ పైన బాండీ లో 4 చెంచాలు నూనె వేడి చేసి పోయాలి.
  4. పిండిని బాగా కలిపి ముద్ద చేసుకొని.అందులో నుంచి పై విధముగా చిన్న ఉండలు చేసి పెట్టు కోవాలి.
  5. ఉండ ను తీసుకొని బట్టర్ పేపర్ మీద నూనె రాసి గుండ్రముగా ఒత్తుకోవాలి.
  6. చేతి కి నూనె రాసుకొని 10 ఒత్తుకోవాలి.
  7. పలుచగా ఒత్తు కోవాలి.స్టవ్ పైన బాండీ లో నూనె వేడి అయ్యాక నెమ్మదిగా వేసి రెండు వైపులా వేపు కోవాలి.
  8. తీసి పక్కన పెట్టు కోవాలి.
  9. బియ్యపు పిండి కచోరీలు తయారు.
  10. టమోటో పచ్చడి....
  11. పాన్ వేడి అయ్యాక అందులో నూనె వేసి పోపు గింజలు వేదిఅయ్యాక అందులో టమోటో ముక్కలు,పచ్చి మిర్చి రెండు ముక్కలు వెయ్యాలి.
  12. అందులో ఉప్పు,పసుపు,ఎందుమిరప పొడి వేసి కలిపి మూత బెట్టాలి.
  13. 2ని తరువాత బాగా కలిపి కొత్తిమీర వేసుకొని చివరగా నిమ్మ రసము వేసుకొని స్టౌ ఆఫ్ చెయ్యాలి.
  14. ఇప్పుడు ఒక ప్లేట్ లో బియ్యపు పిండి కచోరీలు పెట్టుకొని పైన టమోటో పచ్చడి రాసుకొని సర్వింగ్ చెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర