BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పనీర్ ఫ్లవర్స్

Photo of Paneer flowers by Rashmi SudhiMurthy at BetterButter
0
2
0(0)
0

పనీర్ ఫ్లవర్స్

Jan-26-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ ఫ్లవర్స్ రెసిపీ గురించి

పనీర్ తో కొంచెం వెరైటీగా స్వీట్.ఇంట్లో చేసిన పనీర్ తో చేస్తే క్రిస్పీ మరియు జ్యుసీగా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ తురుము 1/2 కప్
  2. గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు
  3. కార్న్ ఫ్లోర్ 1/2 టీ స్పూన్
  4. నీళ్ళు తగినంత (పిండి రుబ్బడానికి సరిపడా)
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  6. పంచదార 1/2 కప్
  7. నీళ్ళు 1/2 కప్ (పాకం చేయడానికి)
  8. ఏలకుల పుడి 1/4 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా పనీర్,గోధుమ పిండి,కార్న్ ఫ్లోర్, తగినంత నీళ్ళు మిక్సీ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  2. పిండి కేక్ కి వేసే క్రీమ్ లాగా ఉండాలి
  3. ఇప్పుడు ఒక పైపింగ్ బాగ్ లో లేదా ఒక ప్లాస్టిక్ కవర్ ని కోన్ లాగా చేసుకొని అందులో పిండి వేసుకోవాలి
  4. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె వేడి చేసి అందులో కోన్ సహాయంతో పిండిని ఫ్లవర్స్ లాగా తిప్పాలి
  5. పంచదార లో నీళ్లు వేసి యాలుకల పొడి వేసి ముదురు పాకం కి కొంచెం తక్కువగా ఉండేలాగా పాకం పట్టాలి
  6. ఇప్పుడు వేయించిన ఫ్లవర్స్ పాకం లో వేసి 10 నిమిషాలు ఉంచి తీయాలి.పనీర్ ఫ్లవర్స్ తినడానికి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర