హోమ్ / వంటకాలు / క్వినోవా ఇడ్లీ టిక్కా

Photo of Quinoa tikka idly by Vijaya Chinta at BetterButter
495
3
0.0(0)
0

క్వినోవా ఇడ్లీ టిక్కా

Jan-26-2019
Vijaya Chinta
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్వినోవా ఇడ్లీ టిక్కా రెసిపీ గురించి

ఇడ్లీ చాలా కోతరకముగా ఉంటుంది మరియు ఆరోగ్య నికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ క్వినోవా పిండి
  2. 1 చెంచా సూజి రవ్వ
  3. 1/3 కప్ మజ్జిగ
  4. 1 చెంచా ఉప్పు
  5. 1 ఈనో ప్యాకెట్
  6. 1 చెంచా నూనె
  7. 1 కప్ రంగుల కాప్సికం
  8. 1/4 చెంచా పసుపు
  9. 1/2 చెంచా కారం

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో క్వినోవా పిండి ,సూజి , ఉప్పు ,మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి
  2. తరువాత అందులో ఈనో వేసి బాగా కలుపుకుని ఇడ్లీ పెట్టుకోవాలి
  3. ఈలోపు ఒక గిన్నెలో కాప్సికం ముక్కలు ,ఉప్పు ,కారము ,పసుపు వేసి బాగా పట్టేలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఇడ్లీ తీసి చల్లార్చుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాసి ఇవి కాల్చుకోవాలి
  6. ఇప్పుడు దానిని పుల్లకి గుచ్చాలి ఇడ్లీ ని కూడా గుచ్చి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర