హోమ్ / వంటకాలు / తీపి చపాతీ

Photo of Sweet chapathi by Pamidi Reshmitha at BetterButter
782
3
0.0(0)
0

తీపి చపాతీ

Jan-26-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి చపాతీ రెసిపీ గురించి

ఇది పంచదార వేసి చేసుకునేది చిన్నపిల్లలు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. గోదుమపిండి గ్లాసు
  2. ఉప్పు తగినంత
  3. పంచదార50గ్రాములు
  4. నూనే వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందు గా ఒక గిన్నెలో గోదుమపిండి తీసుకుని నూనే ఉప్పవేసి నీరు పోసి గట్టగా చపాతీ పిండి లాకలిపి పక్కన పెట్టాలి
  2. తరువాత చిన్నపూరిలా చేసుకుని ఒకపైన పంచదార వేసుకోవాలి
  3. తరువాత దానినీ మడవాలి
  4. తరువాత చపాతీలా చేసుకోవాలి
  5. తరువాత పొయ్యమీద పెనంపెట్టి వేడిక్కిన తరువాత చపాతీ వేసీ తక్కువ మంటమీద రెండు వైపులా వేగనివ్వాలి
  6. అంతే తీపి చపాతీ రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర