హోమ్ / వంటకాలు / కజ్జికాయలు

Photo of Kajjkayalu by Pamidi Reshmitha at BetterButter
574
3
0.0(0)
0

కజ్జికాయలు

Jan-26-2019
Pamidi Reshmitha
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కజ్జికాయలు రెసిపీ గురించి

ఇవి చసుకోవడం కోంచేం కష్టం అందుకే అప్పుడప్పుడూ చేస్తాము రుచి మాత్రం అద్బుతం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 1/2కేజీ
  2. వేయించి న శనగపప్పు 1/2కేజీ
  3. బేల్లం1/2కేజీ
  4. కోబ్బరి1/4
  5. నూనే డీఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందు గామైదాలో కోంచెం వేడి నూనె వేసి కలిపి తరువాత నీరు పోసి మద్దలాగా కలిపి పక్కన పేట్టాలి
  2. తరువాత శనగపప్పు బేల్లం కోబ్బరి కలిపి పోడిలాగ మీక్స్క్ ఆడుకోని పక్కన పెట్టాలి
  3. తరువాత పిండి చిన్నముద్ద తీసుకుని పల్చగా పూరిలా చేసుకుని కజ్జికాయ బల్లమీద వేసి మద్యలో శనగపోడి వేయాలి
  4. తరువాత అంచులకు తడిరాసీ నెక్కి ఏక్కువ ఉన్నది తీసివేయలి
  5. తర్వాత పోయ్యమీద డీఫ్రైకి సరిపడా నూనే పేట్టి కాగక కజ్జికాయ లు వేసి రెండు వైపులా వేగనివ్వాలి
  6. ఇవి నేలరోజులు నిల్వ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర