హోమ్ / వంటకాలు / కరకజ్జం లడ్డు
కరకజ్జం లడ్డు అంటే కాస్త గట్టిగా కరకరలాడుతూ ,సాగుతూ,కమ్మగా,తియ్యగా చాలా చాలా బావుంటుంది.కోనసీమ ,గోడవరిజిల్లాల్లో...ఈ కరకజ్జం లడ్డు చాలా ప్రసిద్ధి.పిల్ల పెద్ద అందరూ ఇష్టంగా తింటారు...పళ్ళు గట్టిగా ఉంటే ఈ లడ్డు తినడం చాలా తేలిక.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి