హోమ్ / వంటకాలు / బంగాళాదుంప బజ్జి

Photo of Aloo bajji by Pasumarthi Poojitha at BetterButter
825
3
0.0(0)
0

బంగాళాదుంప బజ్జి

Jan-26-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళాదుంప బజ్జి రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టేస్టీ బజ్జిలు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. శనగపిండి 1 కప్పు
  2. ఉప్పు సరిపడా
  3. కారం 1 టేబుల్ స్పూన్
  4. నీళ్లు సరిపడా
  5. నూనె ఫ్రై కి సరిపడా
  6. బంగాళదుంప 1

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో శనగపిండి ,ఉప్పు,సోడా ఉప్పు,కారం నీళ్లు పోసుకొని జరుగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు బంగాళదుంప ను కడిగి గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి.
  3. పోయి పై కలై పెట్టి నూనె పోసుకొని వేడి అయ్యాక బంగాళదుంప ను పిండి లో ముంచి వేసుకోవాలి నూనె లో 3,4 నిమిషాలు వేగిన తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోవాలి అన్ని.
  4. వేడి వేడి గా ఉల్లిపాయలు ముక్కలుతో తింటే చాలా బాగున్నాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర