హోమ్ / వంటకాలు / శనగ పిండి గుడ్డు అట్టు

Photo of Egg dosa by Pasumarthi Poojitha at BetterButter
551
3
0.0(0)
0

శనగ పిండి గుడ్డు అట్టు

Jan-26-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగ పిండి గుడ్డు అట్టు రెసిపీ గురించి

యుమ్మీ అండ్ డెలీషియస్ దోస

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. శనగపిండి 2,3 టేబుల్ స్పూన్
  2. గుడ్లు 2
  3. క్యాప్సికమ్ చిన్న ముక్క తరుగు
  4. టమాటో సగం ముక్క తరిగినవి
  5. నూనె కొద్దిగా
  6. పచ్చి మిర్చి 1
  7. పసుపు చిటికెడు
  8. కారం 1 టేబుల్ స్పూన్
  9. ఉప్పు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో తరిగిన కూరగాయలు ముక్కలు,ఉప్పు ,కారం ,శనగ పిండి,పసుపు వేసుకొని కలుపుకోవాలి.
  2. ఇప్పుడు రెండు గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి బాగా జీలకరించి ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు పోయి వెలిగించి పెనం పెట్టుకొని వేడి అయ్యాక అట్టు వేసుకోవాలి.
  4. నూనె వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి.
  5. వేడి వేడి గా తింటే రైస్ లో కి చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర