దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గారెలు

Photo of Vada by Sree Vaishnavi at BetterButter
195
5
0(0)
0

గారెలు

Jan-28-2019
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గారెలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ప్రోటీన్ రిచ్ డిష్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. 1 1/2 కప్ నానబెట్టిన మినపప్పు
  2. 1 ఉల్లిపాయ తరిగినది
  3. 1 చెంచా జీలకర్ర
  4. 1/2 చెంచా మిరియాల పొడి
  5. ఉప్పు తగినంత
  6. 2 పచ్చిమిర్చి
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. 2 చెంచాలు కొత్తిమీర
  9. 1 చెంచా అల్లం
  10. 4 కరివేపాకు ఆకులు

సూచనలు

  1. ముందుగా మినపప్పుని నీళ్లు పోసి రాత్రి అంత నానబెట్టుకోవాలి
  2. దానిని మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి
  3. అందులో ఉప్పు ,జీలకర్ర ,మిరియాల పొడి, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం కొత్తిమీర ,కరివేపాకు వేస్ బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి
  5. పిండిని తీసుకుని గారెల చేసుకుని వేయించాలి ఎర్రగా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర