పెసర్ల ఇడ్లీలు | MUNG DAL IDLI Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  28th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • MUNG DAL IDLI recipe in Telugu,పెసర్ల ఇడ్లీలు, Harini Balakishan
పెసర్ల ఇడ్లీలుby Harini Balakishan
 • తయారీకి సమయం

  12

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

పెసర్ల ఇడ్లీలు వంటకం

పెసర్ల ఇడ్లీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MUNG DAL IDLI Recipe in Telugu )

 • అర కప్పు పెసర్లు
 • పావు కప్పు మినపప్పు
 • ఒక చంచా మెంతులు
 • ఉప్పు

పెసర్ల ఇడ్లీలు | How to make MUNG DAL IDLI Recipe in Telugu

 1. పెసర్లు రెండు గంటలు నానబెట్టాలి
 2. మినపప్పు , మెంతులలు రెండు గండలు నాన బెట్టాలి
 3. రెండు విడి విడిగా నున్నగారుబ్బి, కలిపి ఒక రాత్రి పులియబెట్టాలి
 4. మరుసటిరోజు ఉప్పు కలిపాలి
 5. ఇడ్లీ పాత్రకు నూనెరాసి, పిండి వేసి ఆవిరిలో ఏడు నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేఎంతో రుచికరమైన మెత్తటి పెసర్ల ఇడ్లీ రెడీ. నచ్చిన సాంబార్ చట్నీతో తినడమే

నా చిట్కా:

రుబ్బేటప్పుడు పచ్చి మిర్చీ, అల్లం, జిలకర వేసి రుబ్బ వచ్చు. కొత్తి మీర తరుగు కూడ వెయ్యవచ్చు

Reviews for MUNG DAL IDLI Recipe in Telugu (0)