హోమ్ / వంటకాలు / ఆరికల పులగం

Photo of Kodomillet pongal by kalyani shastrula at BetterButter
373
11
0.0(0)
0

ఆరికల పులగం

Jan-28-2019
kalyani shastrula
360 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరికల పులగం రెసిపీ గురించి

ఆరికలు ,పెసర్లు తో చేసే ప్రోటీన్ ఫుడ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ప్రెజర్ కుక్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ ఆరుగంటలు నానబెట్టిన ఆరికలు
  2. కప్ ఆరుగంటలు నానబెట్టిన పెసర్లు
  3. కప్ పచ్చికొబ్బరి తురుము
  4. చిటికెడు ఇంగువ ,పసుపు
  5. తగినంత ఉప్పు
  6. రెండు స్పూన్ ల అవు నెయ్యి స్పూన్ జిలకర
  7. ఆరు కప్పు ల నీళ్లు

సూచనలు

  1. ముందుగా ఆరు గంటలు ఆరికలను నానబెట్టుకోవాలి
  2. పెసర్లు కూడా నానబెట్టుకోవాలి
  3. పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవాలి
  4. కుక్కర్లో రెండు స్పూన్ లు ఆవు నెయ్యి వేసి అందులో జిలకర ,వేసి వేగనివ్వాలి .అలాగే మిరియాలు కచ్చాపచ్చ చేసుకొని అందులో వేసి వేగనివ్వాలి .
  5. ఇప్పుడు ఆరు కప్పుల నీళ్లు పోసి తగినంత ఉప్పు ,ఇంగువ ,పసుపు కూడా వేసి ,నీళ్లు మరుగుతున్నప్పుడు పెసర్లు ,ఆరికలు ,పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కలిపి మూత పెట్టి నాలుగు విసిల్స్ వచ్చేవరకు ఉంచి తీయాలి
  6. కుక్కర్ మూత తీసి ఇష్టముంటే నేతిలో వేయించిన కాజు కూడా వేసి ఒకసారి కలిపి తీయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర