పల్లి కొబ్బరి పచ్చడి | Peanut Coconut chutney Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  28th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Peanut Coconut chutney by kalyani shastrula at BetterButter
పల్లి కొబ్బరి పచ్చడిby kalyani shastrula
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

17

0

పల్లి కొబ్బరి పచ్చడి వంటకం

పల్లి కొబ్బరి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanut Coconut chutney Recipe in Telugu )

  • కప్ పల్లీలు /వేరుశెనగ
  • కప్ పచ్చి కొబ్బరి తురుము
  • పది ఎండు మిరపకాయలు
  • స్పూన్ ధనియా
  • అర్థపావు కప్పు నువ్వులు
  • కరివేపాకు ,కొత్తిమీర
  • సరిపడా ఉప్పు ,ఇంగువ ,పసుపు
  • పోపుదినుసులు
  • నూనె రెండు స్పూన్స్

పల్లి కొబ్బరి పచ్చడి | How to make Peanut Coconut chutney Recipe in Telugu

  1. ముందుగా మూకుడులో ఎండుమిర్చి ,పల్లీలు నువ్వులు ,ధనియాలు ,కరివేపాకు వేసి వేయించుకోవాలి
  2. కొద్దిగా వేగాక జిలకర ,పచ్చికొబ్బరి తురుము కూడా వేసి ,వేయించుకోవాలి
  3. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ jar లో వేసి సరిపడా ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి .పోపు చేసి పచ్చడిలో,తరిగిన కొత్తిమీరతో పాటు కలపాలి .(పులుపు కావాలనుకుంటే చింతపండు /నూనెలో మగ్గించిన టమాటా వేసుకోవచ్చు .లేదా చివరలో నిమ్మకాయ పిండుకోవచ్చు ).
  4. పోపు వేసి కలిపిన పల్లీలు కొబ్బరి పచ్చడి మంచి ప్రోటీన్ కలిగిన ,రుచికరమైన ఆహారం

Reviews for Peanut Coconut chutney Recipe in Telugu (0)