హోమ్ / వంటకాలు / మేంతి గోంగూర కందిపప్పు

Photo of Methi gongura kandipapau by Chandrika Reddy at BetterButter
594
8
0.0(0)
0

మేంతి గోంగూర కందిపప్పు

Jan-29-2019
Chandrika Reddy
30 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేంతి గోంగూర కందిపప్పు రెసిపీ గురించి

చిన్న పిల్లలకు కందిపప్పు ఆరోగ్య మైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కందిపప్పు 2 కప్పులు
  2. మెతీ గోంగూర 1 కప్పు
  3. పసుపు అర సూన్
  4. టమోటా 1
  5. మిర్చి 10
  6. ఉపు సరిపడా
  7. నీళ్లు పప్పు ఉడికించడానికి సరిపడా
  8. ఉల్లిపాయ ముక్కలు 1
  9. పోపు దినుసులు అర సూన్
  10. కొత్తిమీర కరివేపాకు 1 రెమ్మలు
  11. ఎండుమిర్చి 2
  12. నూనె 3 సూన్లు

సూచనలు

  1. ముందుగా కందిపప్పు కడిగి 5 నిమిషాలు నానబెట్టాలి.
  2. ఇప్పుడు కుక్కరు లో కందిపప్పు, మేతి గోంగూర, టమోటా, పసుపు, నీళ్ళు పోసి. ఉడికించాలి.
  3. కందిపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.
  4. ఇప్పుడు కడాయి లో నూనె వెసి పోపు దినుసులు, ఉల్లిపాయ,ఎండుమిర్చి, క‌రివెపాకు, కొతిమెర వెసి వెగనివాలీ.
  5. అ తర్వాత ఉడికించిన కందిపప్పు ,ఉపు వెయాలి.
  6. అంతే పప్పు రెడీ అయ్యింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర