హోమ్ / వంటకాలు / సాంబారు

Photo of SAMBAR by Pasumarthi Poojitha at BetterButter
453
13
0.0(0)
0

సాంబారు

Jan-29-2019
Pasumarthi Poojitha
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాంబారు రెసిపీ గురించి

యమ్మి టేస్టీ సాంబారు పిల్లలకు బాగా నచ్చే ఐటమ్ ఈసీ గా తింటారు సాంబార్ అన్నం...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. కందిపప్పు 1 కప్పు
  2. క్యారెట్ 1
  3. ఉల్లిపాయ 1 తరిగినవి
  4. పచ్చి మిర్చి 2
  5. టమాటో 1 తరిగినవి
  6. కరివేపాకు 1 రెమ్మ
  7. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్స్
  8. నూనె కొద్దిగా
  9. ఎండు మిర్చి 2
  10. చింతపండు కొద్దిగా
  11. నీళ్లు సరిపడా
  12. పసుపు కొద్దిగా
  13. ఉప్పు సరిపడా
  14. కారం 1 టేబుల్ స్పూన్
  15. సాంబరు పొడి 1 టేబుల్ స్పూన్
  16. బంగాళాదుంప 1 ముక్కలుగా తరిగినవి
  17. ముళ్ళకాయ 2
  18. వెల్లులి పాయ 1

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి ,ములకాయ ముక్కలు నీళ్లు పోసుకొని పోయి వెలిగించి గిన్నె పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
  2. కంది పప్పు ములకాయ ముక్కలు ఉడికిన తర్వాత ములకాయను తీసేయాలి.
  3. పప్పు మిశ్రమం లో టమాటో ,ఉల్లిపాయ ,పచ్చి మిర్చి,బంగాళదుంప, అన్ని తరిగి పెట్టుకుని ఉన్న ముక్కలు,ములకాయ ముక్కలు,కరివేపాకు వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  4. నీళ్లు పోసుకొని చింత పండు ననపెట్టుకోవాలి అది నానిన తర్వాత గుజ్జు ను తీసి ముక్కలు ఉడికించి గిన్నె లో పోసుకోవాలి ,సాంబారు ఉడుకు తు ఉండగా కారం ,పసుపు,ఉప్పు సరిపడా వేసుకొని ఉడికించాలి,మరో గిన్నె లో తాలింపు కోసం నూనె వేసి అందులో తాలింపు గింజలు, వెల్లులి దంచి వేసుకోవాలి,ఎండు మిర్చి,కరివేపాకు, ఇంగువా వేసుకొని వేగిన తర్వాత సాంబరు లో వేసుకొని కలుపుకోవాలి.
  5. అంతే వేడి వేడి సాంబరు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర