హోమ్ / వంటకాలు / స్వీట్ పల్లీలు

Photo of Sweet peanuts  by Kiran Gopisetti at BetterButter
877
6
0.0(0)
0

స్వీట్ పల్లీలు

Jan-29-2019
Kiran Gopisetti
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ పల్లీలు రెసిపీ గురించి

స్వీట్ పల్లీలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చెనక్కాయ పప్పు 1/4 kg
  2. బెల్లం 1/4kg
  3. యాలుక్కాయలు 5
  4. నెయ్యి 2 స్పూన్స్

సూచనలు

  1. చెనక్కాయ గుళ్ళు వేయించి చల్లారిన తరువాత పొట్టు తీయాలి.
  2. బెల్లం ముదురు పాకం పట్టి చెనక్కాయ పప్పు, యాలుకల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి.
  3. కలుపుతూ పొయ్యి మీద నుండి దించాలి. కలపటం వల్ల ముద్ద కాకుండా పాకం అంటుకుని పప్పులు విడి విడిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర