హోమ్ / వంటకాలు / ఆరికల కిచిడి

Photo of Millets kichidi by Ganeprameela  at BetterButter
609
8
0.0(0)
0

ఆరికల కిచిడి

Jan-30-2019
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరికల కిచిడి రెసిపీ గురించి

ఆరికలు ఈ విధంగా కిచిడి లా చేసుకుంటే ప్రోటీన్లు లభిస్తుంది రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆరికలు 1 కప్
  2. పెసరపప్పు 1/4 కప్
  3. కందిపప్పు 2 స్పూన్స్
  4. చెనగపప్పు 2 స్పూన్స్
  5. అల్లంవెల్లుల్లి తరుగు 1 స్పూన్
  6. ఉల్లిగడ్డ 1
  7. పచ్చిమిర్చి 3
  8. కారెట్ తరుగు 1/4 కప్
  9. పచ్చి బటాణీ 1/4 కప్
  10. నెయ్యి 1 స్పూన్
  11. లవంగ ఇలాచీ 4
  12. షాజీర 1/4 స్పూన్
  13. మిర్యాలు 1/2 స్పూన్
  14. పుదీనా 1 కట్ట
  15. కొత్తిమీర 1 కట్ట
  16. కర్వేపాకు 1 రెమ్మ
  17. గరం మసాలా పొడి 1/2 స్పూన్
  18. పసుపు 1/2 స్పూన్
  19. ఉప్పు తగినంత
  20. మంచి నీళ్ళు 3 కప్స్

సూచనలు

  1. ముందుగా ఆరికలు మూడు రకాల పప్పు దినుసులు కలిపి బాగ కడిగి నానపెట్టాలి
  2. ఈలోపు కారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకుని
  3. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి మసాలాలు వేసి తరిగిన కూరగాయలు వేసి పచ్చి బటాణీ వేసి మగ్గించాలి
  4. తరువాత పుదీనా ఉప్పు గరం మసాలా పొడి వేసి మంచి నీళ్ళు వేసి నీళ్లు మరుగుతుండగా నానపట్టుకున్న ఆరికలు పప్పుదినుసులు వేసి ఉడికించాలి చివరిగా దించే ముందు కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర