హోమ్ / వంటకాలు / గుడ్డు కూరగాయల అట్టు

Photo of Egg veg omlet by Chandrika Marripudi at BetterButter
406
3
0.0(0)
0

గుడ్డు కూరగాయల అట్టు

Jan-30-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు కూరగాయల అట్టు రెసిపీ గురించి

గుడ్డు మిశ్రమంలో కూరగాయ ముక్కలు, ఆకుకూర నచ్చినవి వేసుకుని చేసుకునే అట్టు.పిల్లలు ఇష్టంగా తింటారు. బలమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గుడ్లు : 4
  2. ఉల్లిపాయ : 1
  3. పచ్చిమిర్చి : 4
  4. క్యారెట్ : 1
  5. పాలకూర తరుగు : చిన్న కప్పు
  6. ఉప్పు : తగినంత
  7. నూనె : 4 స్పూన్లు

సూచనలు

  1. గుడ్లు పగలగొట్టి సొన ఒక గిన్నెలోకి వేసి బాగా గిలకొట్టుకోవాలి.
  2. అందులో ఉల్లి ,పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తురుము, పాలకూర తరుగు ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  3. స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక గుడ్డు మిశ్రమాన్ని వేసి అట్టులా వెడల్పుగా వేసి పైన 2 స్పూన్ల నూనె వేసి మూత పెట్టి చిన్న మంట మీద కాలనివ్వాలి
  4. ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పి కాల్చుకుని ప్లేటులోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర