హోమ్ / వంటకాలు / పెసరట్టు పల్లీ చట్నీ తో

Photo of Greengram dosa with peanut chutney. by Chandrika Marripudi at BetterButter
386
4
0.0(0)
0

పెసరట్టు పల్లీ చట్నీ తో

Jan-30-2019
Chandrika Marripudi
360 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరట్టు పల్లీ చట్నీ తో రెసిపీ గురించి

పెసరట్టు ఆంధ్రా లో అందరూ చాలా ఇష్టంగా చేసుకునే టిఫిన్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెసలు : 2 కప్పులు
  2. బియ్యం : 1/4 కప్పు
  3. మెంతులు : 1 స్పూన్
  4. పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు
  5. అల్లం : 1 అంగుళం ముక్క
  6. పచ్చిమిర్చి : 4
  7. జీలకర్ర : 2 స్పూన్లు
  8. ఉప్పు : తగినంత
  9. నూనె : తగినంత

సూచనలు

  1. పెసలు, బియ్యం కడిగి మెంతులు, పచ్చిశనగపప్పు వేసి రాత్రి పడుకునే ముందు నానపెట్టుకోవాలి.
  2. పొద్దున్నే ఒకసారి కడిగి అల్లం,పచ్చిమిర్చి జీలకర్ర వేసి మిక్సీలో దోశ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
  3. తగినంత ఉప్పు వేసి గరిటతో కలుపుకోవాలి.
  4. పెనం పెట్టి వేడయ్యాక గరిటడు పిండి వేసి దోశలా వేసి ఒక స్పూన్ నూనె వేసి కాల్చుకోవాలి.
  5. పల్లీ చట్నీతో తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర