రాగి పల్లి పకోడీ | Fingermillet,groundnut onion pakora Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  31st Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Fingermillet,groundnut onion pakora by మొహనకుమారి jinkala at BetterButter
రాగి పల్లి పకోడీby మొహనకుమారి jinkala
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

రాగి పల్లి పకోడీ వంటకం

రాగి పల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fingermillet,groundnut onion pakora Recipe in Telugu )

 • రాగిపిండి కప్
 • పల్లీలు కప్
 • ఉల్లిపాయముక్కలు కప్
 • ఎండుమిర్చి 6
 • జీలకర్ర ఒక స్పూన్
 • కల్లుఉప్పు అర స్పూన్
 • నూనె వేయించడానికి సరిపడా
 • సాల్ట్ ఉప్పు చిటికెడు
 • నీరు అర టీ గ్లాస్

రాగి పల్లి పకోడీ | How to make Fingermillet,groundnut onion pakora Recipe in Telugu

 1. ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి అన్ని రెడి గా పెట్టుకోవాలి
 2. మిక్సీలో పల్లీలు పచ్చివి ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు వేసి పొడి చేసుకోవాలి
 3. పల్లిపొడి
 4. ఉల్లిపాయముక్కలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి నీరు మొత్తం బయటికి వస్తుంది ఉల్లిపాయల్లోదీ
 5. ఉల్లిపాయముక్కలో పల్లిపొడి రాగిపిండి వేసి
 6. బాగాకలపాలి
 7. కొద్దిగా నీరు వేసి ముద్దలా కలుపుకోవాలి
 8. ఇలా కలిపి పెట్టుకొని
 9. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పిండి ముద్దని పకోడిల్లా వేసుకోవాలి
 10. మీడియం మంటలో వేగాక నురుగు తగ్గుతుంది మంట పెంచి మరీ ఎర్రగా కాకుండా వేయించాలి
 11. రెడి అయిన పకోడీ ఎలా ఉంది
 12. చాలా టాస్ట్య్ గా ఉంది పకోడీ

Reviews for Fingermillet,groundnut onion pakora Recipe in Telugu (0)