హోమ్ / వంటకాలు / Fingermillet,groundnut onion pakora

Photo of Fingermillet,groundnut onion pakora by Annapurna jinkala at BetterButter
712
6
0.0(0)
1

Fingermillet,groundnut onion pakora

Jan-31-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రాగిపిండి కప్
  2. పల్లీలు కప్
  3. ఉల్లిపాయముక్కలు కప్
  4. ఎండుమిర్చి 6
  5. జీలకర్ర ఒక స్పూన్
  6. కల్లుఉప్పు అర స్పూన్
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. సాల్ట్ ఉప్పు చిటికెడు
  9. నీరు అర టీ గ్లాస్

సూచనలు

  1. ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి అన్ని రెడి గా పెట్టుకోవాలి
  2. మిక్సీలో పల్లీలు పచ్చివి ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు వేసి పొడి చేసుకోవాలి
  3. పల్లిపొడి
  4. ఉల్లిపాయముక్కలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి నీరు మొత్తం బయటికి వస్తుంది ఉల్లిపాయల్లోదీ
  5. ఉల్లిపాయముక్కలో పల్లిపొడి రాగిపిండి వేసి
  6. బాగాకలపాలి
  7. కొద్దిగా నీరు వేసి ముద్దలా కలుపుకోవాలి
  8. ఇలా కలిపి పెట్టుకొని
  9. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పిండి ముద్దని పకోడిల్లా వేసుకోవాలి
  10. మీడియం మంటలో వేగాక నురుగు తగ్గుతుంది మంట పెంచి మరీ ఎర్రగా కాకుండా వేయించాలి
  11. రెడి అయిన పకోడీ ఎలా ఉంది
  12. చాలా టాస్ట్య్ గా ఉంది పకోడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర