హోమ్ / వంటకాలు / పల్లీలు చట్నీ

Photo of Peanut chutney by Gadige Maheswari  at BetterButter
870
8
0.0(0)
0

పల్లీలు చట్నీ

Jan-31-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీలు చట్నీ రెసిపీ గురించి

పల్లీలు వేయించి మిక్సీలో వేసి చేసింది.దోసె, ఇడ్లీలు తినే చట్నీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. పల్లీలు - 1 కప్
  2. పుట్నాలపప్పు - 1/2 కప్
  3. ఉల్లిపాయ - 1
  4. టోమాటో - 2
  5. పచ్చిమిర్చి - 5
  6. చింతపండు కొద్దిగా
  7. కోత్తీమీర అర కట్ట
  8. పోపు కోసం :
  9. ఆవాలు
  10. జీలకర్ర
  11. మినప్పప్పు
  12. కరివేపాకు
  13. ఎండు మిరపకాయలు -2
  14. నూనె - 1/2 కప్

సూచనలు

  1. పల్లీలు పప్పు ను వేయించాలి.
  2. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ముక్కలు కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి.
  3. పల్లీలు పొట్టు తీసి మిక్సీలో పొడి చేసుకోవాలి.
  4. ఇందులో నూనెలో వేయించిన వాటిని వేసి గ్రైండ్ చేయాలి
  5. దీన్ని ఒక పాత్రలో తీసుకుని
  6. ఒక పాత్రలో నూనె వేసి జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేడయ్యాక చట్నీ లో కలుపుకోని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర