హోమ్ / వంటకాలు / టమాట పప్పు

Photo of Tomato dal  by Prathyusha Mallikarjun at BetterButter
633
9
0.0(0)
0

టమాట పప్పు

Jan-31-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాట పప్పు రెసిపీ గురించి

మాంసాహారం తినలేని వారు ప్రోటీన్స్ పప్పు లో ఎక్కువుగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు 1 కప్పు
  2. నీళ్లు సరిపడా
  3. టమాటోలు 2
  4. ఉల్లిపాయ 1
  5. పచ్చిమిర్చి 1
  6. కారం తగినంత
  7. ఉప్పు తగినంత
  8. పోపు దినుసులు సరిపడా
  9. సోడా ఉప్పు చిటికెడు
  10. నూనె సరిపడా
  11. కరేపాకు
  12. ఎండు మిర్చి 1

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో కందిపప్పు ను కడిగి అందులో సోడా ఉప్పు వేసి1 గంట నానబెటాలి.
  2. తర్వాత టమాట ,ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ముత పెట్టి 4 విసిల్స్ రనివాలి.
  3. కుక్కర్ చాలరే లోపు ఒక కలై లో పోపు సిద్ధం చేసుకోవాలి.
  4. ఒక కలాయ్ లో నూనె వేసి వేడి ఏకాక అందులో ఎండు మిర్చి,పోపు దినుసులు,కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి.
  5. చాలరాక మూత తీసి మళ్లీ మంట వెలిగించి అందులో నానబెట్టిన చింతపండు,ఉప్పు,కారం,పోపు వేసుకోవాలి.
  6. వేసి కొద్దిగా సేపు ఉడకనివాలి.
  7. టమాట పప్పు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర