హోమ్ / వంటకాలు / వెజిటబుల్ సాంబార్

Photo of Vegetable Sambar by Gadige Maheswari  at BetterButter
693
6
0.0(0)
0

వెజిటబుల్ సాంబార్

Jan-31-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ సాంబార్ రెసిపీ గురించి

కూరగాయలు పప్పులు ఉడికించి చెసింది. చాలా హేల్ది వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు - ఒక కప్పు
  2. పాలకూర - 1 కట్ట
  3. మెంతి కూర - 1/2 కట్ట
  4. బఠాణీ - 1 కప్
  5. క్యారెట్ - 5
  6. బీన్స్ - 5
  7. ఆలు గడ్డ - 1
  8. వంకాయ - 1
  9. ఉల్లిపాయ, టమాటా - 1
  10. చింతపండు గుజ్జు - 1 కప్
  11. కోత్తీమీర - 1/2 కట్ట
  12. కారం పొడి - 2 స్పూన్
  13. పసుపు చిటికెడు
  14. సాంబార్ పొడి - 2 స్పూన్
  15. ఉప్పు తగినంత
  16. పోపు కోసం :
  17. నూనె - 1/2 కప్
  18. జీలకర్ర, ఆవాలు
  19. మినప్పప్పు, కరివేపాకు
  20. ఎండు మిరపకాయలు
  21. ఇంగువ చిటికెడు
  22. వెల్లుల్లి రెబ్బలు

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు పాలకూర మెంతికూర శుభ్రంగా కడిగి పసుపు నూనె వేసి ఉడికించి వుంచాలి
  2. కూరగాయలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  3. ఇలా ఉడికించి ను దాని మెదిపి ఒక పాత్రలో తీసుకొవాలి
  4. బఠాణీ లను నానబెట్టాలి
  5. కుక్కర్లో కొద్దిగా నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూరగాయలు ముక్కలు వేసి వేయించాలి.
  6. ఇవి వేగిన తర్వాత కారం సాంబార్ పొడి చింతపండు గుజ్జు కోద్దిగా నీరు పోసి బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వేయించాలి
  7. ఆ తర్వాత ఇందులోనే ఉడికించి పపును వేసి తగినంత నీరు పోసి బాగా మరిగించాలి
  8. ఆ తర్వాత ఒక చెంచా లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసి స్టౌ ఆఫ్ చేసి సాంబార్ లో కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర