హోమ్ / వంటకాలు / ఫ్రూట్స్ కస్టర్డ్

Photo of Fruits custurd by Krishnakumari Marupudi at BetterButter
526
5
0.0(0)
0

ఫ్రూట్స్ కస్టర్డ్

Jan-31-2019
Krishnakumari Marupudi
1440 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్స్ కస్టర్డ్ రెసిపీ గురించి

ముందుగా పాలు మరిగుతూ ఉండగా పంచదార వేసి కరగనిచ్చి, కస్టర్డ్ పొడి నీళ్ళల్లో వేసి బాగా కలిపి మరిగే పాలల్లో పోసి బాగా చిక్కపడేలా కలిపి చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి , ఫ్రిడ్జ్ లో పెట్టి , చల్లగా అయినక ప్రోటీన్స్ ఉన్న పళ్ళ ముక్కలు వేసి కలిపి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • చల్లగా చేసుకోవటం
  • సలాడ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు అర్ర లీటర్
  2. పంచదార 2 కప్స్
  3. కస్టర్డ్ పొడి 3 స్పూన్స్
  4. అవకోడా ఒకటి
  5. ఆఫ్రికాట్స్ అర్ర కప్
  6. అరటి పండు ఒకటి
  7. జమకాయి ఒకటి
  8. ఎండు ద్రాక్ష అర్ర కప్
  9. దానిమ్మ గింజలు 1 కప్

సూచనలు

  1. ముందుగా పాలు మరగనివ్వాలి
  2. పంచదార వేసి కరిగెల కలపాలి
  3. కస్టర్డ్ పొడి నీళ్ళల్లో కలిపి కరనియాలి
  4. పాలల్లో వేసి చిక్కపడేలా కలపాలి, చల్లరనిచ్చి, ఫ్రిడ్జ్ లో పెట్టి 6 గంటలు ఉంచాలి
  5. అలా చిక్కపడుతుంది
  6. జమకాయి ముక్కలుగా కట్ చేసి
  7. అవకోడా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి
  8. ఆఫ్రికాట్ చిన్న ముక్కలుగా కట్ చేసి , దానిమ్మ గుంజాలు అన్ని వేసి బాగా కలిపి
  9. ఎండు ద్రాక్ష కూడా వేసి బాగ్ కలిపి
  10. ఇలా ప్లేట్ లో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర