హోమ్ / వంటకాలు / పాలకూర పెసరట్టు

Photo of Green gram palak pesarattu  by Pasumarthi Poojitha at BetterButter
690
12
0.0(0)
0

పాలకూర పెసరట్టు

Jan-31-2019
Pasumarthi Poojitha
480 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పెసరట్టు రెసిపీ గురించి

ప్రోటీన్స్ అధికంగా ఉండే రెసిపీ పాలకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసలు 1 కప్పు
  2. అల్లం చిన్న ముక్క
  3. పచ్చి మిర్చి 2
  4. పాలకూర కొద్దిగా
  5. ఉప్పు సరిపడా
  6. నీళ్లు కొన్ని
  7. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పెసలు పోసుకొని ఒక రోజు రాత్రి అంత నానపెట్టుకోవాలి.
  2. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నె లో వేసుకోవాలి అందులోనే పాలకూర ఆకు సగం ,అల్లం చిన్న ముక్క,పచ్చి మిర్చి రెండు ,కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నె లో కి తీసుకొని అరగంట వరకు పక్కన ఉంచుకోవాలి.
  4. తర్వాత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు పోయి వెలిగించి పెనం పెట్టుకొని వేడి అయ్యాక దోస లాగా వేసుకోని నూనె వేసి కాల్చుకోవాలి.
  6. రెండు వైపులా బాగా కాలిన తరువాత ప్లేట్ లో తీసుకొని పల్లి చట్నీ తో తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర