హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ చిల్లి బటర్(ప్రోటీన్ కార్న్)

Photo of Swert corn chilli butter by Roopasree Rao at BetterButter
47
7
0.0(0)
0

స్వీట్ కార్న్ చిల్లి బటర్(ప్రోటీన్ కార్న్)

Jan-31-2019
Roopasree Rao
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ చిల్లి బటర్(ప్రోటీన్ కార్న్) రెసిపీ గురించి

స్వీట్ కార్న్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.పిల్లల పెరుగుదలకు చాలా మంచిది.ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • కర్ణాటక
 • ఉడికించాలి
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. స్వీట్ కార్న్-1
 2. కారంపుడి-1స్పూన్
 3. వెన్న -1/2స్పూన్
 4. ఉప్పు1/2 స్పూన్

సూచనలు

 1. స్వీట్ కార్న్ కొంచం నీరు వేసి ఐదు నిముషాలు ఉడికించాలి. కారంపొడి,వెన్న,ఉప్పు మిక్స్ చేయాలి.
 2. ఉడికించిన కార్న్ తీసుకొని దానికి కారం పూసని అన్ని వైపులా పుయ్యాలి.
 3. ఈ విధంగా కారం పోసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర