హోమ్ / వంటకాలు / ఎగ్ మసాలా కర్రీ

Photo of Egg masala curry  by Kiran Gopisetti at BetterButter
464
4
0.0(0)
0

ఎగ్ మసాలా కర్రీ

Jan-31-2019
Kiran Gopisetti
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ మసాలా కర్రీ రెసిపీ గురించి

ఎగ్ మసాలా కర్రీ

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఎగ్స్ 2
  2. టమోటాలు 2
  3. బంగాళాదుంపలు 2
  4. దోసకాయ 1 చిన్నది
  5. ఉల్లిపాయలు 2
  6. పచ్చిమిర్చి 3
  7. కొత్తిమీర కొంచెం
  8. ఉప్పు 1 1/2 స్పూన్
  9. కారం 2 స్పూన్స్
  10. పసుపు 1/2 స్పూన్
  11. నూనె 100 grams
  12. దనియా పౌడర్ 1 స్పూన్
  13. గరం మసాలా 1/2 స్పూన్

సూచనలు

  1. ముందు ఎగ్స్ ఉడికించాలి.
  2. కూరగాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. పాన్ పొయ్యిమీద పెట్టి ఆయిల్ వేయాలి.
  4. ఆయిల్ కాగిన తరువాత కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తరువాత ఉప్పు వేయాలి
  5. కొంచెం మగ్గిన తరువాత దోసకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
  6. అవి కొంచెం మగ్గిన తరువాత టమోటా ముక్కలు వేసి మూత పెట్టాలి.
  7. పూర్తిగా మగ్గింది అన్నప్పుడు కారం, దనియపొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి ఇంకొంచెం మగ్గనిచ్చి
  8. నూనెలో వేయించిన ఎగ్స్కి చిన్న గాట్లు పెట్టి కూరలో వేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర