రాగి పెసర పాన్ కేక్ | Ragi moong pan cake Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  1st Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Ragi moong pan cake by Ganeprameela at BetterButter
రాగి పెసర పాన్ కేక్by Ganeprameela
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

రాగి పెసర పాన్ కేక్ వంటకం

రాగి పెసర పాన్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi moong pan cake Recipe in Telugu )

 • ఉప్పు చిటికెడు
 • చెక్కర 1 స్పూన్
 • అరటి పండు 1
 • బాదాము 2
 • జీడిపప్పు 2
 • పెసరపప్పు 3 స్పూన్స్
 • రాగిపిండి 1/4 కప్

రాగి పెసర పాన్ కేక్ | How to make Ragi moong pan cake Recipe in Telugu

 1. ముందుగా పెసరపప్పు వేడి నీటి లో నాన పెట్టి 10 నిమిషాలు తరువాత గ్రైండ్ చేసి
 2. మిక్స్కింగ్ బౌల్ లో అరటిపండు చెక్కర వేసి చిదమాలి రాగిపిండి జల్లించి అరటిపండు మిశ్రమంలో కలిప గ్రైండ్ చేసిన పెసరపప్పు కొన్ని నీళ్లు అవసరమైతే కలిపి చిక్కగా దోశ పిండి లాగ కలిపి పెట్టుకోవాలి
 3. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి పిండి పాన్ లో అట్టులా వేసి తరిగిన జీడిపప్పు బాదాము వేసి మూత పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి
 4. అంతే రాగి పెసర పాన్ కేక్ రెడీ

Reviews for Ragi moong pan cake Recipe in Telugu (0)