హోమ్ / వంటకాలు / పెసర మరియు మినపప్పు పనియారం

Photo of Greengram and urad dal paniyaram by Lalitha Kandala at BetterButter
580
7
0.0(0)
0

పెసర మరియు మినపప్పు పనియారం

Feb-02-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర మరియు మినపప్పు పనియారం రెసిపీ గురించి

పెసరపప్పు లో ప్రోటీన్ శాతం ఎక్కువ గా ఉంటుంది. అలాగే మినపప్పు శక్తిని ఇస్తుంది. వీటిని ఉపయోగించి పనియారం లేదా గుంటపొంగణాలు చేసుకుంటే రుచి, ఆరోగ్యం కూడా..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ముడి పెసలు 1 కప్
  2. ఛాయ మినుములు 1/2 కప్
  3. అల్లం చిన్న ముక్క
  4. పర్చిమిర్చి 6
  5. ఉల్లిపాయ 1
  6. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్
  7. ఉప్పు రుచికి తగినంత
  8. దనియా జీర పొడి 1/2 టీ స్పూన్
  9. మిరియాల పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా మినుములు, పెసలు విడివిడిగా 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి
  2. నీళ్లు తీసేసి పెసలు మిక్సీలో వేసి, అల్లం, పర్చిమిర్చి కూడా వేసి గట్టిగా రుబ్బుకోవాలి
  3. మినపప్పు కూడా మెత్తగా పేస్ట్ ల రుబ్బుకోవాలి
  4. ఒక గిన్నెలో పెసరపిండి, మినపిండి, ఉల్లిపాయ ముక్కలు, దనియా జీర పొడి, మిరియాల పొడి, జీలకర్ర , ఉప్పు అన్ని వేసి కలుపుకోవాలి
  5. పనియారం పాన్ వేడి చేసి అందులో కొద్దిగా నూనె వేసి ఒక చెంచా తో అన్ని గుంటల్లో కొద్దికొద్ది గా పిండి వేసి పైన కొద్దిగా నూనె వేయాలి.
  6. ఒక 10 నిమిషాలు మీడియం heat లో ఉంచి పొంగణాలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి వాటిని స్పూన్ తో తిప్పాలి.
  7. రెండో వైపు కూడా బాగా కాలాక తీసి ఏదయినా చట్నీ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర