హోమ్ / వంటకాలు / ఎగ్ ఫ్రైడ్ రైస్

Photo of EGG FRIED RICE by Prathyusha Mallikarjun at BetterButter
882
4
0.0(0)
0

ఎగ్ ఫ్రైడ్ రైస్

Feb-02-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఈ వంటను పిల్లలకు ఇంట్లోనే తేలికగా తయారు చేయచ్చు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఇతర
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. గుడ్లు 3
  2. బియ్యం 3 కప్పులు
  3. నీళ్లు 6 కప్పులు
  4. అల్లంవెల్లులి పేస్ట్ తగినంత
  5. క్యారెట్ ముక్కలు
  6. క్యాబేజీ తురుగు
  7. బీన్స్
  8. ఉల్లిపాయ ముక్కలు
  9. పచ్చి మిర్చి చీలికలు
  10. టొమాటో సాస్
  11. సొయా సాస్
  12. నూనె సరిపడా
  13. ఉప్పు
  14. టేష్టి సాల్ట్ చిటికెడు

సూచనలు

  1. ముందుగా 3 కప్పులు బియ్యం తో అన్నం వండుకోవాలి.
  2. ముక్కలు ను సన్నగా తరిగి పెట్టుకోవాలి
  3. ముందుగా తరిగిన ముక్కలు వేసి వేగనివ్వాలి.
  4. అవి వేగాక అల్లంవెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవర్కు వేయించుకోవాలి.
  5. ఇంకో బాండీలో నూనె వేసి అందులో గుడ్లు ను పగలకోటి వేయించుకోవాలి.
  6. అల్లంవెల్లులి వేగాక అందులో టమాటో,సొయా సాస్ వేసి కలుపుకోవాలి.
  7. తర్వాత గుడ్లు, ఉప్పు,టెస్టు సాల్ట్ ,ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి.
  8. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర