హోమ్ / వంటకాలు / బ్రౌన్ రైస్ దోస

Photo of Brown rice dosa by Lalitha Kandala at BetterButter
1117
6
0.0(0)
0

బ్రౌన్ రైస్ దోస

Feb-02-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రౌన్ రైస్ దోస రెసిపీ గురించి

ముడిబియ్యం లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. పొట్టు తీసేసిన తెల్లగా ఉండే బియ్యం కంటే ముడిబియ్యం వాడకం మంచిది. వీటితో దోసెలు ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1 కప్ మినపప్పు
  2. 2 కప్స్ బ్రౌన్ రైస్
  3. మెంతులు 1 చెంచా
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. నూనె దోసెలు కాల్చటానికి

సూచనలు

  1. మినపప్పు, బ్రౌన్ రైస్ కలిపి బాగా కడిగి రాత్రంతా లేదా 8 గంటలు నానబెట్టాలి
  2. అందులోనే మెంతులు కూడా వెయ్యాలి
  3. మరునాడు పప్పుని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా దోసెలు పిండిలా రుబ్బుకోవాలి
  4. పిండిని ఒక 8 గంటలు పులవనివ్వాలి (fermentation)
  5. పిండి పొంగి బాగా పులిసాక అందులో ఉప్పు కలిపి పెనం మీద దోసెలు వేసుకోవాలి.
  6. క్రిస్పీ గా కానీ, మెత్తగా కానీ అయ్యేలా రెండు వైపులా నూనె వేసుకుని కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర