తోటకూర ఊతప్పం | Amaranthus uthappam Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  2nd Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Amaranthus uthappam  by Vasuki Pasupuleti at BetterButter
తోటకూర ఊతప్పం by Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

తోటకూర ఊతప్పం వంటకం

తోటకూర ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranthus uthappam Recipe in Telugu )

  • మినపప్పు అరకెజి
  • జీలకర ఒక చెంచా
  • ఉప్పు సరిపడే
  • షోడ ఉప్పు చిటికెడు
  • తోటకూర తురుము 1 కప్
  • ఉల్లిపాయలు 3
  • పచ్చిమిరపకాయలు 4
  • బియ్యంపిండి ఒక కప్
  • నూనె సరిపడే

తోటకూర ఊతప్పం | How to make Amaranthus uthappam Recipe in Telugu

  1. ముందుగా మినపప్పు మెత్తగా మిక్సక్సీకి వేసి తోటకూర సన్నగా కోసి ఉల్లిపాయలు కోసుకుని మిరపకాయలు కోసి అన్ని సిద్దము చేసుకోవాలి
  2. నాన పెట్టిన పప్పు
  3. మిక్సక్సీకి వేసిన పిండి ఇలాగ రుబ్బుకోవాలి
  4. స్టవ్ మీద బాoడలి పెట్టి నూనె వేసి అందులో జీలకర వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేడి బాగా వేపాలి
  5. అందులో కొంచం సేపు వేగేకా ఉప్పు వేసి బాగా కలపాలి
  6. పిండిలో వేపిన మిశ్రము అంటే తోటకూర ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా కలపాలి
  7. స్టవ్ మీద పెనుము పెట్టి గంటతో లావుగా అట్లు వేయాలి నూనెతో కాల్చాలి
  8. రుచికరమైన తోటకూర ఊతప్పం సిద్ధము

Reviews for Amaranthus uthappam Recipe in Telugu (0)