హోమ్ / వంటకాలు / ప్రొటీన్ ప్యాకడ్ మొలక పెశలు ఢోక్ల

Photo of Power packed sprouts dokhla  by Divya Konduri at BetterButter
434
8
0.0(0)
0

ప్రొటీన్ ప్యాకడ్ మొలక పెశలు ఢోక్ల

Feb-02-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రొటీన్ ప్యాకడ్ మొలక పెశలు ఢోక్ల రెసిపీ గురించి

మంచి ప్రోటీనులని కలిగి రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మొలక పెశలు ఒక కప్పు
  2. పుదీన అర కప్పు
  3. పచ్చిమిర్చి 3
  4. అల్లం ముక్కలు ఒక స్పూను
  5. శనగ పిండి కప్పు
  6. ఉప్పు అర స్పూను
  7. పెరుగు అర కప్పు
  8. బేకింగ్ సోడ పావు స్పూను
  9. పసుపు పావు స్పూను
  10. తాలింపు:అర స్పూను ఆవాలు
  11. మిర్చి 2
  12. కరివేపాకు 2రెమ్మలు
  13. ఇంగువ చిటికెడు
  14. నూనె 2స్పూనులు

సూచనలు

  1. ముందగా పెశలను నాన పెట్టి మూట కట్టి మొలకెత్తించాలి
  2. తరువాత పెశలు,పుదీన మిర్చి అల్లం అన్నీ తీసుకోవాలి
  3. అన్నీ మిక్సీ జారులో వేసి మెత్తగా పేస్టు చేయాలి
  4. దీనిని గిన్నేలో పోసి ఉప్పు సోడ శనగ పిండి పెరుగు వేసి
  5. ఉండలు లేకుండా కలపాలి
  6. బాగా కలిపి గిన్నేలో పోసి ఆవిరి పై 20నిమిషాలు ఉడికించి తీసి ముక్కలు కోయాలి
  7. బాండీలో నూనె పోసి ఆవాలు మిర్చి కరివేపాకు ఇంగువ వేసి తాలింపు వేగాక ఢోక్ల ముక్కల పై వేసి మొలక పెశలు వేసి
  8. టమోట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర